kntv
kntv

వైసీపీ సర్పంచ్ అభ్యర్థిగా వీరారెడ్డి నామినేషన్ దాఖలు

4 hours ago

కోసిగి: నెలకోసిగి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా వీరారెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఆయన వెంట వైసీపీ నాయకులు, మద్దతుదారులు పాల్గొని అభ్యర్థికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామంలో ఎన్నికల సందడి నెలకొంది.