kntv
kntv

మొబైల్ వినియోగదారులకు షాక్..!

59 minutes ago

దేశంలోని ప్రముఖ టెలికాం సంస్థలు Reliance Jio, Bharti Airtel వచ్చే 3–4 నెలల్లో మొబైల్ టారిఫ్‌లను 12–15% వరకు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఏఆర్‌పీయూ (ARPU) పెంపుతో పాటు 5G సహా నెట్‌వర్క్ విస్తరణ, మౌలిక సదుపాయాల పెట్టుబడుల కోసం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.