kntv
kntv

175 రోజులు పూర్తి చేసుకున్న 'మన శంకరవరప్రసాద్ గారు'

2 hours ago

మన శంకరవరప్రసాద్ గారు 175 రోజుల విజయవంతమైన ప్రదర్శనను పూర్తి చేసింది. ఎర్రగుంట్ల హేమా థియేటర్‌లో సిల్వర్ జూబ్లీ జరుపుకుంటూ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలో ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్‌గా అభిమానుల ప్రశంసలు అందుకుంటోంది. చిత్రబృందం, అభిమానులు ఈ విజయాన్ని ఘనంగా సెలబ్రేట్ చేస్తున్నారు.