kntv
kntv

దలైలామా సేవలను కొనియాడిన సీఎం చంద్రబాబు నాయుడు

1 month ago

దలైలామా జన్మదినం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. కరుణ, శాంతి, మానవత్వం సందేశంతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి ఆయన స్ఫూర్తిగా నిలిచారని పేర్కొన్నారు. దలైలామా మంచి ఆరోగ్యం, ఆనందం, దీర్ఘాయుష్షుతో శాంతి, కరుణ, మానవ గౌరవం కోసం తన సేవలను కొనసాగించాలని ఆకాంక్షించారు.