kntv
kntv

మూడు దేశాల పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు

56 minutes ago

ప్రధాని నరేంద్ర మోదీ జూలై 6–11 మధ్య ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జకార్తాకు బయల్దేరిన ఆయన, మూడు దేశాలతో ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్యం, పెట్టుబడులు, వ్యూహాత్మక భాగస్వామ్యంపై చర్చలు జరపనున్నారు. దాదాపు 40 ఏళ్ల తర్వాత న్యూజిలాండ్‌ను సందర్శించే తొలి భారత ప్రధాని కూడా మోదీయే.