kntv
kntv

డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీకి పవన్ కళ్యాణ్ నివాళి

1 hour ago

డా. శ్యామా ప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు. "ఒకే దేశం–ఒకే రాజ్యాంగం–ఒకే జెండా" అనే ఆయన సిద్ధాంతం నేటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొంటూ, అభివృద్ధి చెందిన భారత నిర్మాణానికి ఆయన ఆదర్శాలను అనుసరించాలని పిలుపునిచ్చారు.