kntv
kntv

E20 ఇంధనంపై మారుతి సుజుకి కీలక వ్యాఖ్యలు

1 month ago

E20 ఇంధనంపై మారుతి సుజుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాహుల్ భారతి కీలక వ్యాఖ్యలు చేశారు. FY26లో సర్వీస్ చేసిన 2.84 కోట్ల వాహనాల్లో 1.5 కోట్లకు పైగా ప్రీ-E20 మోడళ్లేనని, వాటిలో ఇంజిన్ నష్టం, తుప్పు లేదా అసాధారణ అరిగిపోవడం వంటి సమస్యలు కనిపించలేదన్నారు. సేవా గణాంకాలు E20 ఇంధనం పాత వాహనాలకు కూడా అనుకూలమని సూచిస్తున్నాయని తెలిపారు.