kntv
kntv

కొత్తచెరువు లో కూటమి అభ్యర్థి మానేని భాస్కర్ గెలుపు

1 hour ago

శ్రీ సత్య సాయి జిల్లా కొత్తచెరువు లో కూటమి అభ్యర్థి మానేని భాస్కర్ గెలుపు తో అంబరాన్ని అంటిన సంబరాలు. కూటమి కార్యకర్తలతో దద్దరిలిన కొత్తచెరువు. కొత్తచెరువు మేజర్ పంచాయతీ అభివృద్ధి కి పట్టం కట్టిన ప్రజలు.