kntv
kntv

కోసిగి సర్పంచ్‌గా లవకుశ ఈరన్న ఘన విజయం

1 hour ago

కోసిగి: కోసిగి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసిన లవకుశ ఈరన్న విజయం సాధించారు. దీంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ అభివృద్ధికి కృషి చేస్తానని ఈరన్న తెలిపారు.