kntv
kntv

20 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై సీఎం రేవంత్ భావోద్వేగం

2 hours ago

20 ఏళ్ల ప్రజా జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా సీఎం ఎ. రేవంత్ రెడ్డి భావోద్వేగ సందేశం విడుదల చేశారు. మిడ్జిల్‌లో ప్రారంభమైన తన ప్రస్థానాన్ని సీఎం స్థాయికి చేర్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ పునర్నిర్మాణంలో మరింత అంకితభావంతో పనిచేస్తానని, ప్రజల ఆశయాల సాధనకు నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.