kntv
kntv

కశ్మీర్‌కు విదేశీ పర్యాటకులను రప్పించాలి: మీర్

55 minutes ago

 

జమ్మూకశ్మీర్‌పై అమెరికా రాయబారి సెర్జియో గోర్ వ్యాఖ్యల నేపథ్యంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి గులాం అహ్మద్ మీర్ స్పందించారు. కశ్మీర్‌లో 70 శాతం మంది జీవనోపాధి పర్యాటకంపైనే ఆధారపడి ఉందన్నారు. విదేశీ పర్యాటకులను ఆక ర్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.