kntv
kntv

కజకిస్థాన్‌లో KAZIND-2026- భారత్‌-కజక్‌ సైనిక విన్యాసం

43 minutes ago

కజకిస్థాన్‌లోని ఓస్కెమెన్‌లో భారత్‌-కజకిస్థాన్‌ సంయుక్త సైనిక విన్యాసం KAZI ND-2026 కొనసాగుతోంది. సెప్టెంబర్‌ 28 నుంచి అక్టోబర్‌ 11 వరకు జరిగే ఈ విన్యాసంలో ఇరు దేశాల సైనికులు సంయుక్త శిక్షణ, క్రీడలు, వ్యూహాత్మక నావిగే షన్‌ సాధన ద్వారా సమన్వయం, పోరాట నైపుణ్యాలు, పరస్పర అవగాహనను పెంచుకుంటున్నారు.