kntv
kntv

యూపీ సీఎం యోగి ఏరియల్‌ సర్వే- బాధితులకు సహాయం

34 minutes ago

లక్నో, సీతాపూర్‌ జిల్లాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే నిర్వహిం చారు. బక్షీ కా తలాబ్‌ తహసీల్‌ ప్రాంతంలో బాధితులను కలిసి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారికి సహాయ సామగ్రిని పంపిణీ చేశారు. సంక్షోభ సమయంలో ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటా మని యూపీ ప్రభుత్వం తెలిపింది.