kntv
kntv

స్విస్‌తో వాణిజ్య విస్తరణకు భారత్ కీలక నిర్ణయాలు

43 minutes ago

స్విట్జర్లాండ్‌తో మార్కెట్‌ యాక్సెస్‌ను విస్తరించి, పెట్టుబడులను సులభతరం చేసే కీలక నిర్ణయాలు తీసుకున్నామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దీంతో వ్యవసాయం, ఫార్మా, వస్త్ర, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతులు పెరగడంతో పాటు బయోటెక్, బ్యాంకింగ్, బీమా తదితర రంగాల్లో స్విస్ పెట్టుబడులు ఆకర్షిం చనున్నట్లు చెప్పారు.