kntv
kntv

కాకినాడలో స్కిల్ డెవలప్‌మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్

52 minutes ago

 రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు సారథ్యంలో రూ.5.30 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న కాకినాడ స్కిల్ డెవలప్‌మెంట్ ఇంక్యుబేషన్ సెంటర్‌కు శంకుస్థాపన జరిగింది. ‘స్కిల్స్, స్టార్టప్స్, భారత్ హబ్’ ఆవిర్భావ సభలో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు