kntv
kntv

యూపీలో సాగుకు నాలుగు కొత్త చెరకు రకాలు విడుదల

52 minutes ago

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నాలుగు కొత్త చెరకు రకాలను సాగుకు విడుదల చేసిం ది. ఇవి అధిక దిగుబడితో పాటు మెరుగైన చక్కెర రికవరీని అందిస్తాయని ప్రభు త్వం తెలిపింది. ముందస్తుగా పక్వానికి వచ్చే ఈ రకాలతో చెరకు, చక్కెర ఉత్ప త్తి పెరిగే అవకాశం ఉందని పేర్కొంది.