kntv
kntv

దర్శకుడిగా కిరణ్ అబ్బవరం.. ‘రియాలిటీ’ మూవీ టైటిల్

29 minutes ago

యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ మేకర్‌గా కెరీర్ ప్రారంభించిన కిరణ్ అబ్బవరం ఇప్పుడు హీరోగా రాణిస్తూ దర్శకుడిగానూ మారుతున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకె క్కుతున్న #KA13 చిత్రానికి ‘రియాలిటీ’ అనే టైటిల్ ఖరారైంది. కుటుంబ భావోద్వేగాలు, వినోదంతో సినిమా రూపొందుతోంది.

Click here to Read More
Previous Article
రాష్ట్రపతి ముర్మును కలిసిన ప్రజాఫుల్ పటేల్

Related సినిమా Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment