kntv
kntv

పిల్లల సైబర్ భద్రతకు ప్రభుత్వం పూర్తి సహకారం: సీఎం రేవంత్

44 minutes ago

పిల్లలను ఆన్‌లైన్ వేధింపులు, సైబర్ నేరాల నుంచి రక్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. హైదరా బాద్‌లో జరిగిన NALSA దక్షిణాది ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. పి ల్లల భద్రతకు వ్యవస్థలను మరింత బలోపేతం చేస్తామని చెప్పారు.