kntv
kntv

‘భోగి’ టీజర్‌కు 10 మిలియన్ వ్యూస్.. భారీ స్పందన

48 minutes ago

శర్వానంద్ నటించిన ‘భోగి’ టీజర్‌కు ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభిస్తోం ది. విడుదలైన టీజర్‌కు ఇప్పటివరకు 10 మిలియన్లకు పైగా డిజిటల్ వ్యూస్ వచ్చాయి. యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో రెండో స్థానంలో నిలిచింది. ఈ చిత్రం నవంబర్ 12, 2026న థియేటర్లలో విడుదల కానుంది.