kntv
kntv

సముద్రంలో గాయపడిన వియత్నాం పౌరుడి సురక్షిత తరలింపు

31 minutes ago

అండమాన్‌ నికోబార్‌ కమాండ్‌ సముద్రంలో గాయపడిన వియత్నాం పౌరుడిని సకాలంలో తరలించింది. అక్టోబర్‌ 4న ఇండిరా పాయింట్‌ సమీపంలోని ఎంటీ సన్‌ 09 నౌకలో ఉన్న అతడిని నేవీ సిబ్బంది బోట్‌ ఆపరేషన్‌ ద్వారా తరలించి, ప్రథమ చికిత్స అందించారు. అనంతరం క్యాంప్‌బెల్‌ బేకు తరలించి మెరుగైన వైద్యం అందించారు.