kntv
kntv

ఎస్సీ, ఎస్టీ భూములపై విచారణ కోరిన ప్రతినిధులు

32 minutes ago

సీతారామపురం మండలంలో రీ-సర్వే సందర్భంగా ఎస్సీ, ఎస్టీ కుటుంబాల భూములు ఇతరుల పేర్లపై నమోదయ్యాయన్న ఆరోపణలపై సమగ్ర విచారణ జరపాలని నవజీవన్ సంస్థ డైరెక్టర్ ఏ.జయరావు, మానవ హక్కుల ప్రతినిధి పిడతల తిరుపతయ్య కోరారు. పేదల భూములకు రక్షణ కల్పించి, తప్పులు తేలితే బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.