kntv
kntv

విజయపురాలో శ్రీచక్ర సహిత సుందరేశ్వర స్వామి

32 minutes ago

కర్ణాటకలోని విజయపురాలో శ్రీ సుందరేశ్వర స్వామి దేవాలయం విశిష్ట ఆధ్యా త్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్వామివారు శ్రీచక్ర సహితంగా కొలువై ఉండటం ప్రత్యేకత. శివతత్త్వం, శక్తితత్త్వం సమన్వయాన్ని సూచించే ఈ అరు దైన సన్నిధి భక్తులను ఆకట్టుకుంటుంది.