kntv
kntv

ఉపాధ్యాయులకు ఘనంగా శుభాకాంక్షలు-దొరవారిసత్రం

37 minutes ago

దొరవారిసత్రంలోని మామల  ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రపంచ ఉపా ధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ ఘనంగా శుభా కాంక్షలు తెలిపారు. మనలోని ప్రతిభను వెలికితీసే నిజమైన శిల్పి గురువు అని, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేది గురువేనని పాఠశాల యాజమాన్యం పేర్కొంది.

Click here to Read More
Previous Article
విజయపురాలో శ్రీచక్ర సహిత సుందరేశ్వర స్వామి
Next Article
బోలికొండపై స్వయంభువుగా వెలసిన రంగనాథ స్వామి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment