kntv
kntv

బోలికొండపై స్వయంభువుగా వెలసిన రంగనాథ స్వామి

31 minutes ago

గుత్తికి సమీపంలోని తొండపాడు గ్రామం వద్ద బోలికొండపై శ్రీ రంగనాథ స్వామి ఆలయం కొలువై ఉంది. శ్వేతగిరిగా పిలిచే ఈ కొండపై స్వామివారు పుట్టుశిలగా స్వయంభువుగా వెలిశారని స్థానిక విశ్వాసం. ఆదిశేషునిపై శయనించిన స్వామి వారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం.