kntv
kntv

ఒలింపిక్ ఛాంపియన్‌పై సాగర్ సంచలన విజయం.. 7-3తో గెలుపు

50 minutes ago

ఆసియా క్రీడల పురుషుల 74 కేజీల రెపెచేజ్‌లో భారత రెజ్లర్ సాగర్ జగ్లాన్ సంచలన విజయం సాధించాడు. ఒలింపిక్ ఛాంపియన్ రజాంబెక్ జమాలోవ్‌పై 7-3తో గెలిచాడు. ఈ విజయంతో సాగర్ కాంస్య పతక పోరుకు అర్హత సాధిం చాడు.