kntv
kntv

మోదీతో భేటీపై స్విస్ అధ్యక్షుడు పార్మెలిన్ వ్యాఖ్యలు

49 minutes ago

స్విస్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మెలిన్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీపై స్పంది స్తూ భారత్-స్విట్జర్లాండ్ మధ్య పరస్పర గౌరవం, విశ్వాసం, బలమైన ఆర్థిక సం బంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల భాగస్వామ్యాన్ని మరింత బలోపే తం చేసేందుకు ఈ సమావేశం ఉపయోగపడిందని తెలిపారు.