kntv
kntv

బంగారం ధరలకు షాక్.. రూ.1.15 లక్షలకు తగ్గొచ్చన్న BofA

31 minutes ago

బంగారం ధరలు వరుసగా రెండో వారం తగ్గుతున్న వేళ ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది. ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఔన్స్ బంగారం 4,000 డాలర్ల దిగువకు, 3,750 డాలర్ల స్థాయికి పడిపోవచ్చని BofA అంచనా వేసింది. భారత్‌లో ఇది 10 గ్రాములకు సుమారు రూ.1.15 లక్షలకు సమానం కావచ్చని తెలిపింది.