kntv
kntv

కనిగిరి పట్టణాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న ఉగ్ర

48 minutes ago

ప్రకాశం జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 12న మహా ఉద్యమం నిర్వహిస్తున్నట్లు పద్మశ్రీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ తెలిపారు వ్యవస్థల మంద గమనాన్ని నిర్వహిస్తూ తౌసిక్ కుటుంబానికి న్యాయం కుటుంబాన్నికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు పేర్కొన్నారు సుమారు 50 వేల మందితో ఉద్యమం నిర్వహిస్తామని వారన్నారు