kntv
kntv

డాక్టర్ E. C. గంగిరెడ్డి ఆరవ వర్ధంతి

44 minutes ago

పులివెందులలో ప్రముఖ వైద్యులు మాజీ ముఖ్యమంత్రి Y. S జగన్ మామ అయిన Dr. E. C గంగిరెడ్డి 6 వర్ధంతి సందర్భంగా ఆయన పవిత్ర స్మృతికి ఘన నివాళులు అర్పించిన వీరి కూతురు Y. S భారతీ రెడ్డి భార్య Dr. సుగుణమ్మ కుమారుడు Dr. దినేష్ మరియు కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు