kntv
kntv

ఎన్నికలకు సిద్ధంగా ఉండండి దద్దాల

54 minutes ago

రానున్న మున్సిపల్ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి అని కనిగిరి నియోజకవర్గం వైయస్సార్సీపి ఇన్చార్జి దద్దాల నారాయణ పిలుపునిచ్చారు మున్సిపాలిటీ పరిధిలో 32 వార్డుల్లో వైఎస్ఆర్సిపి అభ్యర్థులను ఐక్యమత్యంతో గెలిపించాలి