kntv
kntv

అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేయాలి: ఒమర్ అబ్దుల్లా

49 minutes ago

జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా బీజేపీకి సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు. విచారణ జరిగితే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని, జవాబుదారీతనం మరింత బలపడుతుందని పేర్కొ న్నారు.