kntv
kntv

‘418’ ట్రైలర్‌కు క్రేజ్.. మూడు భాషల్లోకి వచ్చేస్తోంది

33 minutes ago

తెలుగు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ‘418’ మూవీ ట్రైలర్ ఇప్పుడు హిందీ, కన్నడ, తమిళ భాషల్లోనూ విడుదల కానుంది. అక్టోబర్ 5న ఉదయం 11:07 గంటలకు ఈ మూడు భాషల ట్రైలర్లను విడుదల చేయను న్నట్లు చిత్రబృందం ప్రకటించింది. తెలుగు ట్రైలర్ ఇప్పటికే అందుబాటులో ఉంది.