kntv
kntv

భూషణగుళ్ల మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు

39 minutes ago

మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు:పెదపారుపూడి మండలం భూషణగుళ్లలో మహిళలకు ఆరు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఎన్టీఆర్, బసవతారకం జ్ఞాపకార్థం సాయితేజ కన్స్ట్రక్షన్ అధినేత వీరమాచినేని శివప్రసాద్ వితరణతో పీ4 పథకం కింద వీటిని అందజేశారు. నందమూరి రామకృష్ణ చేతుల మీదుగా కార్యక్రమం జరిగింది.