kntv
kntv

ఆదోని : జర్నలిస్ట్ పై దాడిని ఖండిస్తూ నిరసన

57 minutes ago

పట్టణంలోని జర్నలిస్ట్  రఘు పై దాడిని ఖండిస్తూ APUWJF అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట జర్నలిస్ట్ లు నిరసన వ్యక్తం చేశారు.ప్రజాస్వామ్యం లో నాలుగో స్తంభంగా భావించే జర్నలిస్ట్ పై దాడి చేయడం సమంజసం కాదని పేర్కొన్నారు.దాడికి పాల్పడిన వారిపై తక్షణం కేసు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు చేపట్టాలని పోలీస్ శాఖని డిమాండ్ చేశారు