kntv
kntv

అమెజాన్ నౌ విస్తరణ.. 120కి పైగా నగరాల్లో సేవలు

1 hour ago

పండగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని అమెజాన్‌ తన అల్ట్రా-ఫాస్ట్‌ డెలివరీ సేవ ‘అమెజాన్‌ నౌ’ను మరింత విస్తరించింది. రెండు వారాల్లోనే నెట్‌వర్క్‌ను రెట్టింపు చేసి దేశవ్యాప్తంగా 120కి పైగా నగరాలకు సేవలను చేర్చింది. విశాఖపట్నం, మంగళూరు, కొచ్చి, భువనేశ్వర్‌ సహా పలు నగరాల్లో కొత్తగా ప్రారంభించింది.