kntv
kntv

దసరా వేళ భక్తులకు గుడ్ న్యూస్- కనకదుర్గమ్మ దర్శనం ఉచితం

1 hour ago

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కన కదుర్గమ్మ దర్శనం భక్తులందరికీ ఉచితంగా కల్పించనున్నారు. రూ.100, రూ.30 0, రూ.500 దర్శన టికెట్లను రద్దు చేసి అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనా నికి అవ కాశం కల్పించనున్నారు. వీఐపీలు, అధికారిక సిఫార్సులతో వచ్చే భక్తులకు మా త్రం రూ.1,000 ప్రత్యేక దర్శనం ఉంటుంది.