kntv
kntv

ముస్లిం మత పెద్దల తో రౌండ్ టేబుల్ సమావేశం ఎమ్మార్పీఎస్

2 hours ago

కనిగిరిలో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఒంగోలు బస్టాండ్ నందు షాది కాలాలు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ముస్లిం మత పెద్దల తో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తారు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ సమావేశానికి వచ్చి వార్తను కవర్ చేయవలసిందిగా కోరుచున్నాను