kntv
kntv

తెలంగాణ ఉద్యోగులకు శుభవార్త- రెండు డీఏలకు కేబినెట్ ఆమోదం

35 minutes ago

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు మంజూరు చేసేం దుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2024 నుంచి బకాయిల్లో రెండు డీఏలను వెంటనే మంజూరు చేయనుండగా, ఎరియర్స్‌ను వాయిదాల్లో చెల్లించనున్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వంపై ఏటా రూ.2,500 కోట్ల భారం పడనుంది.