kntv
kntv

పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని కొనియాడిన సీఎం రేవంత్

37 minutes ago

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైడుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని ప్రశం సించారు. ప్రయాణికుల భద్రత కోసం ఆయన చూపిన తెగువ, సమయస్ఫూర్తి, ప్రతికూల పరిస్థితుల్లో పోరాట స్ఫూర్తి అభినందనీయమన్నారు. స్మిత్ త్వరగా, పూర్తిగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు.