kntv
kntv

ఫ్లైడుబాయ్ పైలట్ స్మిత్ మచ్చర్‌కు పవన్ కల్యాణ్ ప్రశంసలు

53 minutes ago

విమానంలో సంక్షోభ సమయంలో ఫ్లైడుబాయ్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినా కాక్‌పిట్ డోర్ తెరిచి 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన పోరాటం అభినందనీయమన్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Click here to Read More
Previous Article
పైలట్ స్మిత్ మచ్చర్ ధైర్యాన్ని కొనియాడిన సీఎం రేవంత్
Next Article
ప్రతి ఇంటికి ఇంకుడు ఇంకుడు గుంత ఏర్పాటు ఏసీపీ లక్షణమూర్తి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment