kntv
kntv

విజయవాడ లో ఏపీ బీజేపీ పాదాధికారుల సమావేశం.

51 minutes ago

విజయవాడ లో జరిగిన ఏపీ బీజేపీ పదాధికారుల సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి. ఈ కార్యక్రమం లో ఏపీ బీజేపీ ఇన్చార్జ్ అరవింద్ బదౌరియా , కోఇన్చార్జ్ వనతి శ్రీనివాసన్, మంత్రి  సత్య కుమార్ యాదవ్ , ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ , రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ మధుకర్ జీ, ఎంపీలు పురంధరేశ్వరి , సీ ఎం రమేష్, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీ పాల్గొన్నారు.

Click here to Read More
Previous Article
కొత్త బట్టల రంగు వెలిసిపోకుండా ఇలా ఉతకండి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment