kntv
kntv

కొత్త బట్టల రంగు వెలిసిపోకుండా ఇలా ఉతకండి

59 minutes ago

కొత్త బట్టల రంగు త్వరగా వెలిసిపోకుండా కొన్ని జాగ్రత్తలు పాటించాలి. తొలి సారి చల్లటి నీటిలో కొద్దిగా ఉప్పు లేదా తెల్ల వెనిగర్ కలిపి నానబెట్టాలి. బట్టలను లోపలికి తిప్పి మైల్డ్ డిటర్జెంట్‌తో విడిగా ఉతికి, నేరుగా ఎండలో కాకుండా నీడలో ఆరబెట్టడం మంచిది.