kntv
kntv

చక్కెర తగ్గిస్తే శరీరంలో జరిగే ముఖ్యమైన మార్పులివే

1 hour ago

టీ, కాఫీ, స్వీట్లు, కూల్‌డ్రింక్స్‌లో ఉండే అదనపు చక్కెరను తగ్గించడం వల్ల రోజు వారీ కేలరీలు తగ్గి బరువు నియంత్రణలోకి రావచ్చు. ఇన్సులిన్ సున్నితత్వం మెరుగుపడే అవకాశం ఉంది. అయితే పండ్లలోని సహజ చక్కెరను పూర్తిగా మానా ల్సిన అవసరం లేదు. పండ్లలో ఫైబర్, పోషకాలు లభిస్తాయి.