kntv
kntv

ఐదు నెలల్లో భారత్ ఎగుమతులు 399 బిలియన్ డాలర్లు

43 minutes ago

2026–27 ఆర్థిక సంవత్సరం తొలి 5 నెలల్లో భారత్ ఎగుమతులు సుమారు 399 బిలియన్ డాలర్లకు చేరాయి. వస్తు ఎగుమతులు 215 బిలియన్ డాలర్లుగా నమో దయ్యాయి. ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్లు, ఇంజినీరింగ్, రక్షణ ఉత్పత్తుల ఎగుమతు లు పెరగడం కీలక మార్పుగా నిలిచింది.

Click here to Read More
Previous Article
ప్రొద్దుటూరుకు పవన్ కల్యాణ్.. రూ.30,156 కోట్ల పనులు

Related బిజినెస్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment