kntv
kntv

ప్రొద్దుటూరులో జలధార పైలాన్ ఆవిష్కరించిన చంద్రబాబు పవన్

56 minutes ago

ప్రొద్దుటూరులో జల్ జీవన్ మిషన్–అమరజీవి జలధార ప్రాజెక్టులకు సంబంధిం చిన ప్రత్యేక పైలాన్‌ను సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆవి ష్కరించారు. రూ.30,156 కోట్లతో చేపడుతున్న తాగునీటి ప్రాజెక్టుల వివరాలను పైలాన్‌లో పొందుపరిచారు.
Click here to Read More
Previous Article
ఐదు నెలల్లో భారత్ ఎగుమతులు 399 బిలియన్ డాలర్లు
Next Article
రాజ్‌ఘాట్‌లో గాంధీకి నివాళులర్పించిన స్విస్ అధ్యక్షుడు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment