kntv
kntv

రాజ్‌ఘాట్‌లో గాంధీకి నివాళులర్పించిన స్విస్ అధ్యక్షుడు

50 minutes ago

స్విస్ సమాఖ్య అధ్యక్షుడు గై పార్మెలిన్ అధికారిక పర్యటనలో భాగంగా రాజ్‌ఘా ట్‌లో మహాత్మా గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఆయన భార్య కరోలిన్ మెరోట్టో కూడా వెంట ఉన్నారు.