kntv
kntv

ఫ్రాన్స్‌లో విద్యార్థుల నిరసనలు..

1 hour ago

తరగతి గదుల పరిస్థితులు, విద్యా నిధుల అంశంపై ఫ్రాన్స్‌లో హైస్కూల్ విద్యా ర్థులు నిరసనలకు దిగారు. పలు ప్రాంతాల్లో విద్యార్థులు, అల్లర్ల నియంత్రణ పోలీసులు ఘర్షణ పడినట్లు సమాచారం. ఈ ఘటనల్లో 5 వేల మందికి పైగా అరెస్టైనట్లు అధికారులు తెలిపారు.

Click here to Read More
Previous Article
స్పెయిన్‌లో గృహ సమస్యపై నిరసనలు.. సమ్మెకు సన్నాహాలు
Next Article
రష్యాలో కలకలం- ప్లేగు అనుమానంతో ల్యాబ్‌ టెక్నీషియన్ మృతి

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment