kntv
kntv

తాగునీటి విషయంలో రాజకీయాలకు తావులేదు: పవన్ కళ్యాణ్

41 minutes ago

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రొద్దుటూరులో కీలక ప్రకటన చేశారు. తాగు నీటి విషయంలో రాజకీయాలకు తావులేదని, ప్రాంతం లేదా పార్టీతో సంబంధం లేకుండా ప్రజలందరికీ సురక్షిత నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రూ.30,156 కోట్ల అమరజీవి జలధారతో 3.27 కోట్ల మందికి ప్రయోజనం కల్పిస్తా మని తెలిపారు.

Click here to Read More
Previous Article
తెలంగాణ బీజేపీ కీలక సమావేశం.. పలువురు నేతలు హాజరు
Next Article
జ్యోతి సురేఖకు అభినందనలు.. 2028 ఒలింపిక్స్‌పై ఫోకస్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment