kntv
kntv

స్వామి వివేకానందకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ ఘన నివాళి

1 month ago

స్వామి వివేకానంద మహాసమాధి దినోత్సవం సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఘన నివాళులర్పించారు. వివేకానంద సందేశాలు నేటికీ యువతకు స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని పేర్కొన్నారు. వికసిత్ భారత్ నిర్మాణానికి ఆధ్యాత్మిక చైతన్యం, సద్గుణాలు, జాతీయ గర్వం, నిస్వార్థ సేవ, ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

Click here to Read More
Previous Article
20 ఏళ్ల ప్రజా ప్రస్థానంపై సీఎం రేవంత్ భావోద్వేగం
Next Article
ఇంధన సంక్షోభంలో భారత్‌ దృఢంగా నిలిచింది: మోదీ

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment