kntv
kntv

సిద్ధం మున్సిపల్ ఎన్నికలకు వరప్రసాద్

1 hour ago

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మున్సిపల్ ఛైర్మన్ వరప్రసాద్ ఆరోపించారు. బుధవారం వైసీపీ క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన విమర్శించారు.ప్రచారం బోగస్ అని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికలకు తాము సిద్ధంగా ఉన్నామని సవాల్ విసిరారు.

Click here to Read More
Previous Article
వెరైటీ ఇండియా కవర్‌పై అక్కినేని ఫ్యామిలీ.. 90 ఏళ్ల వేడుక
Next Article
భారత మేటి లెఫ్ట్‌ఆర్మ్ స్పిన్నర్ల జాబితాలో మానవ్ సుతార్

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment